హైదరాబాద్: తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడానికి మెజారిటీ మార్కు 121 గా ఉంది.తెలంగాణ బిల్లుకు బేషరతుగా 107 మంది సభ్యుల మద్దతు ఉంది. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలను రచిస్తోంది. నెంబర్ గేమ్‌లో కాంగ్రెస్ బిజీగా ఉంది. అవసరమైతే బీజేపీ మద్దతు లేకుండానే బిల్లును నేగ్గించేందుకు స్కెచ్ వేస్తున్నారు. తటస్థ పార్టీల మద్దతు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఈ క్వేషన్స్‌తో బీజేపీని డిఫెన్స్‌లో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇద్దరు టీ టీడీపీ, చిన్న పార్టీల మెంబర్స్ అనుకూలంగా ఉన్నాయి. తటస్థంగా ఉన్న పార్టీలను కన్విన్స్ చేస్తున్నట్లు సమాచారం.




