Wednesday, 4 November 2026

రాష్ట్రపతి ప్రణబ్‌కు కృతజ్ఞతలు : డీఎస్‌

ఢిల్లీ : తెలంగాణ బిల్లు ఆమోదించినందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర నాయకలు ఇంకా సమైక్యాంధ్ర అనడం అప్రజాస్వామికమన్నారు. విభజనపై బీజేపీ వెనక్కి వెళుతుందని అనుకోవడం లేదని భరోసా వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు సీమాంధ్రనేతలు సహకరించాలని కోరారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని డీఎస్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *