14 శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ నికర లాభం  37 శాతం తగ్గింది. అమ్మకాలు 14 శాతం పెరిగి సంస్థ రూ. 762.2 కోట్ల లాభాలను గడించింది.