Tuesday, 3 November 2026

హెచ్‌పీసీఎల్‌ ఘటనలో 14 కు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): విశాఖ హెచ్‌పీసీఎల్‌ ఈ నెల 23న జరిగిన కూలింగ్‌ టవర్‌ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఈ రోజు శ్రీనివాసరావు, కృష్ణచందన అనే కార్మికులు మరణించారు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *