Tuesday, 3 November 2026

ప్రెస్‌క్లబ్‌లో స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పాత్రికేయులు, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *