హైదరాబాద్ : మహిళను గాయపరిచి ఆమె దగ్గరున్న రూ.14 లక్షలను దుండగులు దోచుకెళ్లిన సంఘటన గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో జరిగింది. మహిళ బ్యాంకునుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. దొంగతనంపై బాధితురాలు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.