నాగార్జునసాగర్ 16గేట్లు ఎత్తివేత
హైదరాబాద్:నాగార్జునసాగర్ 16గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో ప్రస్తుత సీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ప్లో 2,15,450 క్యూసెక్కులు కాగా ,ఔట్‌ప్లో 1,87,803 క్యూసెక్కులుగా ఉంది