హైదరాబాద్ : అవినీతి, కుట్ర రాజకీయాలపై ఈ నెల 18న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలుగు దేశం పార్టీ ప్రజాగర్జన సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యఅతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు.