Tuesday, 3 November 2026

18

Featured News

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించాం

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం సీమాంధ్రలో 12న నోటిఫికేషన్‌ : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాం తాలను గుర్తించామని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని…

నల్లగొండ

భారీ అగ్ని ప్రమాదంలో రూ. 18 కోట్ల ఆస్తి నష్టం

బీబీనగర్‌ : నల్గొండ జిల్లా బీబీనగర్‌ పట్టణంలో శ్రీయం ఆగ్రోకెమికల్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కంపెనీలో మిసైల్‌ ట్యాంకర్‌ను ఆన్‌లోడ్‌ చేస్తుండగా స్పార్క్‌ ఏర్పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బీబీనగర్‌, చౌటుప్పల్‌ ప్రాంతాల నుంచి…

హైదరాబాద్

18న ఏలూరులో తెదేపా ప్రజాగర్జన

హైదరాబాద్‌ : అవినీతి, కుట్ర రాజకీయాలపై ఈ నెల 18న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలుగు దేశం పార్టీ ప్రజాగర్జన సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యఅతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు.

హైదరాబాద్

ఈనెల 18న వైకాపాలో చేరత : మాజీ మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌ : మాజీ మంత్రి విశ్వరూప్‌ ఈ నెల 18న వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్రకోసం జగన్‌ మాత్రమే పోరాడుతున్నారని అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను…

తెలంగాణ

18న తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 18న మరోసారి తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సమావేశంలో ఆంటోని కమిటీకి ఇచ్చే నివేదికపై చర్చించనున్నారు. ఢిల్లీకి వెళ్లే తేదీని కూడా మంత్రులు ఖరారు చేయనున్నారు.

సీమాంధ్ర

ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో తొక్కిసలాట…18 మంది మృతి

జకర్తా : తూర్పు ఇండోనేషియా నబిరే పట్టణంలోని కోటలామ బాక్సింగ్‌ స్టేడియంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానిక బాక్సర్లు ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో వారి మద్ద తుదారులు స్టేడియంలో అల్లర్లకు…

వార్తలు

ప్రశాతంగా ముగిసిన డైట్‌ సెట్‌

హైదరాబాద్‌: డైట్‌ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 3,18,991 మంది హజరుకాల్సి ఉండగా 39,924మంది గైర్హాజరయ్యారు. మొత్తం 87.5శాతం హజరు నమోదైనట్లు కన్వీనరు సురేంద్రరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 91.8శాతం, గుంటూరులో అత్యల్పంగా…