Tuesday, 3 November 2026

కర్నూలులో తెదేపా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌ :యువతను అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆదుకుంటుందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలో 300 మంది యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పార్టీ అన్ని చర్చలు తీసుకుంటుందన్నారు. అనంతరం తెదేపా కార్యకర్తలు నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *