Tuesday, 3 November 2026

19న బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం

ముంబయి: బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ ఈనెల 19న చైన్నలో అత్యవసరంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్‌లో జరిగిన స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశంపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *