Tuesday, 3 November 2026

19 న అంటోని కమిటీతో భేటీ కానున్న టీ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై ఏర్పాటైన ఆంటోనీ కమిటీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఈ నెల 19 రాత్రి ఎనిమిది గంటలకు వారు ఢిల్లీలో అంటోని కమిటీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన ఆవశ్యకత గురించి తెలంగాణ నేతలు అంటోనికి వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *