హైదరాబాద్: మధ్యాహ్నం 2 గంటలు ముగిసే సరికి దిల్లీలో 40 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రజలు ఓటు వేసేందుకు ఇళ్లను వదిలి భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు తరలివస్తున్నారు. ఓటు వేసిన ఆయా పార్టీల ప్రముఖులు తమ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




