Tuesday, 3 November 2026

2న రాష్ట్రానికి మన్మోహన్‌ ,సోనియా

హైదరాబాద్‌ : వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీóలు నవంబర్‌ 2న రాష్ట్రానికి రానున్నారు. వీరు గురువారం ఏరియల్‌ సర్వేకి విశాఖపట్నం వస్తారని రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. చివరకు 2న పర్యటన ఖరారైనట్లు ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *