జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా
శ్రీకాకుళం: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎచ్చెర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. అనంతరం విద్యార్థులు తరగతులు బహిష్కరించి జాతీయ రహదారిపై మానవహారం చేశారు.