Thursday, 5 November 2026

20 నుంచి సిఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌ : ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొంటారు. 20న విశాఖ, 21న రాజమండ్రి, 22న జడ్చర్ల, 24న చిత్తూరు , 25న కరీంనగర్‌ , 26న నల్గొండ, 27న ఆదిలాబాద్‌ , వరంగల్‌ ,29న మెదక్‌ , మే 2 న అనంతపూర్‌ , జిల్లాలో పర్యటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *