Tuesday, 3 November 2026

ఈ నెల 20న ఛలో హైదరాబాద్‌కు ఉద్యోగ సంఘాల నిర్ణయం

హైదరాబాద్‌ : ఈ నెల 20న చలో హైదరాబాద్‌ నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్‌ నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాలతో ఏపీఎన్జీవోల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు నిర్ణయాలు తీసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *