రాష్ట్రంలో 20వేల లీటర్ల మిథనాల్ పట్టివేత
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా విడపనకల్లు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 20వేల లీటర్ల మిథనాల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.