రాష్ట్రంలో ప్రారంభించిన తొలి మహిళ బ్యాంకు
హైదరాబాద్: రాష్ట్రంలో తొలి మహిళ బ్యాంకును హైదరాబాద్ అమీర్‌పేటలో ప్రారంభించారు. భారతీయ మహీళ బ్యాంకు ఛైర్మన్ ఉషా ముఖ్యఅతిథిగా పాల్గొని బ్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు.




