విశాఖ విమానాశ్రయంలో రెండు కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: విశాఖ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 2కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తుండగా పట్లుకునమంటు అధికారులు తెలిపారు.




