చీటకొడూరులో నేడు దుర్గమ్మ పండుగ
జనగామ 25 మే, (జనంసాక్షి) : మండలంలోని చీటకొడూరు గ్రామంలో శనివారం, ఆదివారంల్లో దుర్గమ్మ పండుగ భోనాలు జరుగుతాయని తాజా మాజీ ఎంపీటీసీ గాఢిపెల్లి ప్రేమలతా రెడ్డి, తాజా మాజీ సర్పంచ్, కొత్త కర్నాకర్ రెడ్డిలు తెలిపారు. బోనాలు…
