పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా 31న భారత్ బంద్‌ను విజయవంతం చేయండి
జనగామ 25 మే, 2012 (జనంసాక్షి) : పెంచిన పెట్రోల్ ధరకుల నిరసనగా ప్రతిపక్షలు చేస్తున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పెంచిన పెట్రోల్ ధరలలో 3 రూపాయల వరకు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్న అంశా న్ని దృష్టిలోపెట్టుకొని…
