వైద్యం వికటించి మహిళ మృతి ఆర్‌ఎంపీిని నిలదీసిన బంధువులు
చందుర్తి, మే24 (జనంసాక్షి): చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు జన్మించాడు. డెలివరీ అయిన తర్వాత రక్తస్రావంతో స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్…
