Thursday, 5 November 2026

June 2012

ఆదిలాబాద్

ప్రత్యేక విజిలెన్స్‌ ద్వారానే రైతుల సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విజిలెన్స్‌ ఏర్పాటు చేస్తే…

ఆదిలాబాద్

23, 24 తేదీల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 23న చేపట్టనున్నట్లు ఆ సంస్థ పిఓ ముత్యాలరాజు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న స్కూల్‌…

హైదరాబాద్

వైకాపా నేత రెహ్మాన్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడంతో సంతోషం పట్టలేక గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత రెహ్మాన్‌కు ఈస్ట్‌మారేడ్‌పల్లి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఉప…

వార్తలు

కేసీఆర్‌కు మన్మోహన్‌, శరద్‌పవార్‌ అభినందనలు

న్యూఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో కేసీఆర్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ…

వార్తలు

ఎల్వీ సుబ్రహ్మణ్యం పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, తనపై సీబీఐ పెట్టిన కేసును ఎత్తివేయాలని సుబ్రహ్మణ్యం పెట్టుకున్న పిటిషన్‌ను శుక్రవారం కోర్టు…

Cover Story

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని తేల్చి…

వార్తలు

కేసీఆర్‌కు ప్రధాని ఫోన్‌

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్‌రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.

వార్తలు

సుష్మాస్వరాజ్‌కు మన్మోహన్‌ ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికారికంగ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జిని ప్రకటించిన నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జి అభ్యర్థిత్వనికి మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు సాయంత్రం బీజేపి సీనియర్‌ నాయకురాలు సష్మాస్వరాజ్‌కు ఫోన్‌చేసి మద్దతు ఇవ్వాలని…

వార్తలు

పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: ఉప ఉన్నికల ఫలితాల గూర్చి చర్చించడానాకి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సమావేశం అయినాడు.

వార్తలు

విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.