Wednesday, 4 November 2026

June 2012

సీమాంధ్ర

అభివృద్ధిపేరిట విధ్వంసాన్ని వ్యతిరేకించండి

శ్రీకాకుళం, జూన్‌ 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో తెస్తున్న విధ్వంసకర పరిశ్రమలను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు పిలుపునిచ్చారు. విదేశాల్లో నిషేధించిన రసాయన, అణువిద్యుత్‌, థóర్మల్‌,…

వార్తలు

వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల దారాదత్తం

హైదరాబాద్‌:వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని వి.హనుమంతరావు ఆరోపించారు.కొందరు కడప వాసులు,మిగతా ఆధికారులు హైదరాబాద్‌ను దోచుకున్నారు..ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారన్నారు.2002 నుంచి జరిపిన పట్టణ భూక్రమబద్దీకరణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.ఆంబర్‌పేటలో…

సీమాంధ్ర

తీర ప్రాంత భూముల్లో ఆక్రమణలు తొలగిస్తాం

శ్రీకాకుళం, జూన్‌ 25 : జిల్లాలోని తీర ప్రాంతాల్లో గల ప్రొటెక్ట్‌ ఫారెస్ట్‌, సెక్షన్‌-4 నోటిఫైడ్‌ ఏరియా ఆటవీ భూముల్లో ఆక్రమనలను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఆటవీ అధికారి మహ్మద్‌ తయ్యబ్‌ తెలిపారు.…

సీమాంధ్ర

జిల్లాలో వైద్యుల సమ్మె

శ్రీకాకుళం, జూన్‌ 25 : ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జిల్లాలోని వైద్యులు సోమవారం నాడు బంద్‌ నిర్వహించారు. భారత జాతీయ వైద్య సంఘం పిలుపుమేరకు చేపట్టిన ఈ సమ్మెలో జిల్లాలోని పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొని ప్రభుత్వ…

సీమాంధ్ర

పశువుల తరలింపును అరికట్టాలి

శ్రీకాకుళం, జూన్‌ 25 : జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి పశుసంపదను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు టి.దుర్గారావు ఆరోపించారు. దీనిని తక్షణమే నిరోధించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక భారతీయ జనతా…

హైదరాబాద్

మద్యం లాటరీని పద్దతిని వ్యతిరేకిస్తూ ధర్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం టెండర్లు వేసిన నేపథ్యంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రలలో టీడీపీ లోక్‌సత్త వాయపక్షలు పలు సంఘాలు ధర్నలు చేస్తూ  కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు.

కరీంనగర్

వ్యాపారులకు పోలీసుల అవగాహన సదస్సు

పెద్దపల్లి,జూన్‌25(జనంసాక్షి) : 18సం,లోపు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మడం చట్టరిత్య నేరమని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కిరా ణ,పాన్‌షాప్‌ల వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక వెల వ్యాపారులు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మితే…

వార్తలు

సెప్టెంబనేలోగా పురపాలక ఎన్నికలు:మంత్రి మహీధర్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి ప్రత్యేక పరిస్దితుల కారణంగానే సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోయామని మంత్రి మహీదర్‌రెడ్డి తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.2011 జనాభాలెక్కల ప్రకారం మున్సిపల్‌ ఎన్నికలకు…

కరీంనగర్

చైతన్యం పేరిట పోలీసుల చేతివాటం

సుల్తానాబాద్‌,జూన్‌25(జనంసాక్షి) : పోలీసులు ప్రజలతో మమైకంగా ఉండాలని ఆశయంతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సహజ దోరణిలో మూడనమ్మకాలపై, గుడుండా నియంత్రణపై ప్రజలను చైతన్యపర్చే మంచి మార్గంలో ఉండాలని ఆశయంతో శ్రీరాంపూర్‌ పోలీసులు కూనారం గ్రామంలో రాత్రి నిర్వ హించిన…

హైదరాబాద్

వచ్చేనెల 1న ప్రణబ్‌ ముఖర్జీ రాక

హైదరాబాద్‌:  వచ్చేనెల ఒకటో తేదీన యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ రానున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరవ్వాలని సీఎల్పీ నుంచి వర్తమానం వచ్చింది.