Thursday, 5 November 2026

June 2012

జిల్లా వార్తలు

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీీ యూసీ వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కా ర్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అన్నారు. శనివా…

హైదరాబాద్

మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి

హైదరాబాద్‌: మద్యం కొత్త విదానంపై డిప్యూటి కమిషనర్ల కసరత్తు పూర్తి అయింది. లాటరి పద్దతి వైపే సర్కార్‌ మొగ్గు చూపుతుంది. కొత్త షాపులకు లైసెన్స్‌లు జారి చేయనున్నారు.

జిల్లా వార్తలు

హక్కుల రక్షణ ఏఐటీయూసీికే సాధ్యం

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : ఎంతో కాలంగా సింగరేణి కార్మికుడికి వెన్నెముకగా పని చేస్తూ అనేక సమ్మెలు, ఉద్యమాలతో లెక్కలేనన్ని హక్కులను సాధించిన ఘనత, గత హక్కుల పరిర క్షణ కేవలం ఏఐటీయూసీ వల్లే సాధ్యమని వర్కిం…

వార్తలు

ముగిసిన ఎన్డీయే సమావేశం

ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఈ రోజు ఎన్డీయే నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై భేటి అయినారు. కాని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎన్డీయే సమావేశం ముగిసింది.

జిల్లా వార్తలు

అధ్వానంగా రహదారులు

తొర్రూర్‌ రూరల్‌ జూన్‌ 16 (జనంసాక్షి): మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర ఇంబ్బందులకు గురిఅవుతున్నారు. స్కూల్‌కు వేళ్లు విధ్యార్ధులు ఇంబ్బందులు ఎదుర్కొంటు న్నారు.…

జిల్లా వార్తలు

సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి

నర్సంపేట, జూన్‌ 16(జనంసాక్షి) : సంక్షేమ వసతిగృహాల సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఆసంఘం డివిజన్‌ కమిటీి ప్రతినిధి బృందం సంక్షేమ హాస్టళ్లను సందర్శించింది. ఈసందర్భంగా…

జిల్లా వార్తలు

సీిఐటీయూ గెలిస్తే అన్ని సంఘాలు గెలిచినట్టే

అవినీతి రహిత సంఘం సీఐటీయూ ఒక్కటే ్జకాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : కార్మికు లకు సరైన న్యాయం జరగాలన్నా, సింగరేణి సం స్థ అభివృద్ధి బాటలో పయనించాలన్నా అది కేవ లం అవినీతి రహిత సీిఐటీయూతోనే సాద్యమని…

జిల్లా వార్తలు

యాజమాన్య తొత్తు సంఘాలను నమ్మకండి

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరే ణి కార్మికులకు రూ 800 కోట్ల లాభం చేకూర్చే 4 7 డిమాండ్లతో ఏఐటీయూసీ సమ్మెకు పిలుపునిస్తే ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్‌, హెచ్‌ఎంఎస్‌లు యాజమాన్యం చంకలో దూరి సమ్మెను విచ్చిన్నం చేశాయని…

జిల్లా వార్తలు

వారసత్వ ఉద్యోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా..?

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరేణ ిలో కార్మికుల నుంచి వారి పిల్లలకు సంక్రమించే వారసత్వ ఉద్యోగాలు పోయి పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు సాధిస్తామని ఐఎన్‌టీ యూసీ, ఏఐటియుసి నేతలు ప్రకటించడం విడ్డూ రంగా…

వార్తలు

సానుభూతి ఎక్కువ కాలం నిలవదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో జగన్‌ పార్టీ మెజార్టీ సాధించడానికి సానుభూతి బాగ పనిచేసిందని కాని ఈ సానుభూతి ఎక్కువ కాలం నిలవదని, కాంగ్రెస్‌ గెలవక పోవడానికి మా పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యులు…