Friday, 6 November 2026

July 2012

కరీంనగర్

నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ కార్యకర్త ను జీపు పై నుంచి కిందకు తోసేసిన మగ పోలీసు

సిరిసిల్ల: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ దీక్ష శిబిరంలో చెప్పు చేత పట్టి వైఎస్‌ విజయమ్మ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్న ఓ తెలంగాణ వాది మహిళ కార్యకర్తను విచక్షణ రహితంగా పోలీసుగా భావిస్తున్న మఫ్టిలో ఉన్న ఓ…

Main

విజయమ్మ దీక్షకు మద్దతిస్తే సహించం…

గోదావరిఖని, జులై 22 (జనంసాక్షి) : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు మద్దతినిస్తే సహించేది లేదని టీబీజీకే ఎస్‌ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం సంఘ కార్యా లయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నకిలీ తెలంగాణవాదిగా హెచ్‌ఎం…

కరీంనగర్

విజయమ్మ దీక్ష అడ్డుకోవడానికి వెళ్తున్న 40 మంది తెలంగాణ వాదులను అరెస్టు చేసిన పోలీసులు

గోదావరిఖని: ప్రధాన చౌరస్తాలో ప్రైవేటు బస్సులో వెళ్తున్న తెలంగాణ వాదులను అరెస్టు చేశారు. బస్సులో ఉన్న వారిని పోలీసులు బలవంతంగా స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొందరు తెలంగాణ వాదులు పోలీసులతో వెల్లడానికి నిరకరించి మొండికేయడంతో గందగోలం పరిస్థితి…

Main

కురుస్తున్న వర్షాలు..! చిగురిస్తున్న ఆశలు…!

కరీంనగర్‌ జూలై 22 (జనంసాక్షి) : వానకాలం ప్రవేశించి నెలదాటిన వర్షాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల అల్పపీడన ద్రోణితో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు పడడంతో రైతులు సాగుపై దృష్టి…

వార్తలు

గాంధీ చౌక్‌ దగ్గర రాళ్ల దాడి

లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు నిరసన తెలుపుతున్న తెలంగాణ వాదులపై బాష్పవాయువులు ప్రయోగించిన పోలీసులు  సిద్దిపేట ఎల్లమ్మ గుడి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీ చార్జ్ణీ, భాష్ప వాయు

కరీంనగర్

రణరంగంగా మరిన దీక్ష శిబిరం

సిరిసిల్ల: నల్ల జెండాలతో  దీక్ష శిబిరంలోకి దూసుకు వచ్చిన తెలంగాణ వాదులు.  ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలతో విజయమ్మ దీక్ష శిబిరం మారు మ్రోగుతుంది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పోలీసులు తెంలగాణ వాదులను అడ్డుకునే ప్రయ్నతం…

కరీంనగర్

అడుగడుగునా నిరసనల మధ్య సిరిసిల్ల చేరుకున్న విజయమ్మ

సిరిసిల్ల: మా ఊరికి రావొద్దు అంటూ తెలంగాణ వాదులు నినాదాలతో రాస్తారోకోలు నిర్వహించారు. అడుగడుగునా తెలంగాణ వాదులు విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్నారు. కాన్వాయిలపై పలు చోట్ల రాళ్లు, చెప్పులతో దాడికి చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకనే తెలంగాణనలో…

వార్తలు

విజయమ్మదీక్షలో ఉద్రిక్తత…దీక్ష నుంచి లేచి నిలదీస్తున్న మహిళలు

అడుగడుగునా అటాంకాల మధ్య సిరిసిల్లకు చేరుకున్న విజయమ్మ దీక్ష శిబిరంలో ఉహించని షాక్‌. ముందువరుసలో ఉన్న మహిళలు లేచి తెలంగాణపై వైఖరి చెప్పాలని నిలదీశారు. దీంతో వైకాపా కార్యకర్తల, తెలంగాణ వాదుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతోంది.

హైదరాబాద్

సీఎంను కలిసిన ఆయుష్‌ వైద్యులు

హైదరాబాద్‌: ఆయుష్‌ వైద్యుల సంక్షేమ సంఘల ప్రతినిధులు ఈ రోజు సీఎంను ఆయన క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. పెండింగులో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, తమ శాఖకు నిధులు పెంచాలని…

వార్తలు

చంద్రబాబుపై విజయమ్మ పిటీషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: వైకాపా అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సుప్రీంకోర్టులో వేసిన పటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్థులపై విచారణ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఆమె పిటీషన్‌ను తోసివుచ్చింది.