హైటెక్స్‌లో ముగిసిన టీటీఎఫ్ ప్రదర్శన
మాదాపూర్: హైలెక్స్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫేర్(టీటీఎఫ్) ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఛత్తీస్గడ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి కె.డి.పి.రావు ముఖ్యఅతిధిగా విచ్చేసి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన…
