Friday, 6 November 2026

July 2012

కరీంనగర్

సిరిసిల్లలో భారీ బందోబస్తు

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టనున్న  నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయమ్మను ఎక్కడిక్కడ అడ్డుకోవాలపి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెరాస ఇచ్చిన బంద్‌…

Featured News

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై..

చిల్లరవ్యాపారుల ఆగ్రహం న్యూఢిల్లీ : చిల్ల వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో జీవనోపాదిని కీలకమైన అనేక మంది చిల్లవ్యాపారాలు కొనసా గిస్తున్నా రు. ఎఫ్‌డీఐ నిర్ణయంపై పెట్టుబడిదారులకే లాభాలు వర్తిస్తాయి తప్ప సామాన్యులకు బాగుపడేది…

Featured News

ప్రథమ పౌరునిగా అత్యుత్తమ సేవలందిస్తా..

దేశ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేస్తా ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రథమ పౌరునిగా ప్రజలకు…

Featured News

పార్లమెంట్‌లో ‘సమైక్య’ ప్లకార్డు పట్టిన జగన్‌ పార్టీ

తెలంగాణలోకి ఎట్ల వస్తరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్సార్‌సీపి చేపట్టిన చేనేత దీక్షకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ హాజరవ్వడంపై సర్వత్రా నిరసన…

Featured News

ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా ఇప్పటి వరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రణబ్‌కు 5,80,000పై చిలుకు…

Featured News

దారిపొడవునా విజయమ్మను అడ్డుకోండి

మన నేతన్నల ఆత్మహత్యలకు సీమాంధ్రులే కారణం తెలంగాణపై వైఖరి చెప్పాకే మన గడ్డపై విజయమ్మ అడుగుపెట్టాలి వైఖరి చెప్పకుండా వస్తాననడం అప్రజాస్వామికం తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చడం రాజకీయ లబ్దికోసమే దీక్ష అక్రమాస్తులు కాపాడుకోవడం , అదికారం కోసమే ఈ…

Cover Story

పోరుశాలగా సిరిసిల్ల

ఆత్మగౌరవ పోరాటానికి అంతా సిద్ధం కరీంనగర్‌ (జనంసాక్షి): ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా సిరిసిల్ల పర్యటనకు వస్తున్న విజయమ్మను దారి పొడవునా అడ్డుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. విజయ పర్యటనను నిరసిస్తూ ఆదివారం జేఏసీ చేపట్టిన…

కరీంనగర్

విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో బస్సు దహనం

కరీంనగర్‌: విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త బస్టాండ్‌లో బస్సుకు నిప్పంటించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ రేపు తెలంగాణ వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

వార్తలు

అస్సాంలో కొనసాగుతున్న హింసాకాండ

కోక్రాఝూర్‌: అస్సాంలోని కోక్రాఝూర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రారంభమైన హింపాకాండ ఆదివారం చిరాంగ్‌ జిల్లాకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు మొత్తం 14 మంది మృతిచెందారు. చిరాంగ్‌ జిల్లాలోని మంగోలియన్‌ బజార్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆదివారం ఇద్దరు…