Saturday, 7 November 2026

July 2012

సీమాంధ్ర

వైఎస్సార్‌పార్టీ బిసిలకే ఏం చేయాలనుకుంటుందో …. యనమల

కాకినాడ, జూలై 21, : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బిసిలకు ఏం చేయాలనుకుంటుందో చెప్పాలని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. తునిలో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ బిసిలకు తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని…

సీమాంధ్ర

లై ‘సెన్సు’ లపై దృష్టి సారించని ఆర్‌టిఓ అధికారులు

కాకినాడ, జూలై 21, : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ లో సుమారు 7లక్షలకు పైగా ప్రజలు నివసిస్తుండగా, అనధికార అంచనాల మేరకు సుమారు లక్షకు పైగా మోటార్‌ సైకిళ్లు, ఆటోలు, కార్లు, లారీ, ఇతర పెద్ద వాహనాలు…

జిల్లా వార్తలు

రైతులకు సకాలంలో ఎరువులు అందించాలిపొరపాటు దొర్లితే చర్యలు ఖాయం

అధికారులు హెచ్చరిక మెదక్‌, జూలై 21 : జిల్లాలోనితులకు సకాలంలో ఎరువులు సక్రమంగా అందేటట్లు తగిన చర్యలు చేెపట్టాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ మధుసూదనరావు వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, బ్యాంకర్లు, మండల వ్యవసాయధికారులతో సమావేశమయ్యారు.…

జిల్లా వార్తలు

సంగారెడ్డిలో అత్యధికం..చిన్నకొడూర్‌లో అత్యల్పం వర్షపాతం నమోదు

సంగారెడ్డి, జూలై 21 : మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సిపిఓ బాలయ్య శనివారంనాడు తెలిపారు. సంగారెడ్డిలో అత్యధిక వర్షపాతం నమోదుకాగా అత్యల్పం చిన్న కోడూర్‌ మండలంలో 1.80 మీమీ వర్షపాతం నమోదైంది. మనూర్‌…

కరీంనగర్

వైఎస్‌ఆర్‌ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకి కాదు

కరీంనగర్‌, జూలై 21 : వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆదిశ్రీనివాస్‌ శనివారం అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం…

కరీంనగర్

విజయమ్మ రాకను అడ్డుకుంటాం : లక్ష్మీకాంతరావు

కరీంనగర్‌, జూలై 21 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకి అని, ఆయన కుటుంబం తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వబోమని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు అన్నారు. ఇక్కడ శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హయాంలో…

హైదరాబాద్

బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం: చంద్రబాబు

హైదరాబాద్‌: వాల్మీక బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం, ఖమ్మం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన వాల్మీక బోయ సంఘాలు ఇవాళ ఎన్టీఆర్‌…

హైదరాబాద్

23న ఫ్యాప్సీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానం

హైదరాబాద్‌: పారిశ్రామిక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చేఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డులను హైదరాబాద్‌లో ప్రకటించారు. 21 విభాగాలకు సంబంధించి ఈ ఏడాది 18 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తమ ఉత్పత్తులకు సామాజిక…

వార్తలు

జూనియర్‌ ట్రైనీ అభ్యర్థులకు మరో అవకాశం

ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారంలో రేపు నిర్వహించనున్న జూనియర్‌ ట్రైనీ రాత పరీక్షకు హాల్‌ టిక్కెట్లు అందని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు కర్మాగార అధికారులు తమ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. 22వ తేదీన జరిగే పరీక్షలో అర్హుల జాబితాను…

ఆదిలాబాద్

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సిపిఐ పాదయాత్రలు

ఆదిలాబాద్‌, జూలై 21 : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్‌ ఆరోపించారు. మున్సిపల్‌ పరిధిలో వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన…