Saturday, 7 November 2026

July 2012

సీమాంధ్ర

కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి

శ్రీనివాసానందస్వామి హితవు శ్రీకాకుళం, జూలై 21: అరిణాంఅక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తోందని, వీటిని వెంటనే మానుకోవాలని పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి శ్రీనివాసానందస్వామి హితవు పలికారు.…

హైదరాబాద్

జగన్‌ దాగుడు మూతలు బట్టయలు: యనమల

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికతో సోనియా, జగ్‌ల దాగుడుమూతలాట బట్టబయలైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రణబ్‌ రాజీనామా చేశాకే బలపర్చామని చెబుతూ జగన్‌పార్టీ నేతలు జనంలో నవ్వుల పాలవతున్నారని…

హైదరాబాద్

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షానికి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని భాజపా సీనియర్‌నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. నాళాలపై అక్రమ నిర్మాణాలు కట్టడం వల్లే నగరంలో కురిసిన వర్షానికి ప్రజలు అతలాకుతలమయ్యారన్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలు…

సీమాంధ్ర

రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేస్తాం

శ్రీకాకుళం, జూలై 21 : రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌)లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ డివిఎస్‌ రామమూర్తి శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆడియోమెట్రి టెక్నిషియన్‌, రెఫ్రాక్షనిస్ట్‌, డెంటల్‌…

సీమాంధ్ర

23 నుంచి న్యాయ అవగాహనా సదస్సులు

శ్రీకాకుళం, జూలై 21 : ఈ నెల 23 నుంచి న్యాయ అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా సాధికారిత సంస్థ కార్యదర్శి ఎం.సువర్థరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10…

సీమాంధ్ర

ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచితే సహించం

కడప, జూలై 21: ప్రభుత్వం ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే రకరకాల ఫీజుల పేరిట విద్యార్థులను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కనీస…

సీమాంధ్ర

ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి

కడప, జూలై 21 : రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. ముస్లింలు అనేక ప్రాంతాల్లో ప్రత్యేక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ…

సీమాంధ్ర

కార్యకర్తలకు మనోధైర్యం కల్పించండి

కడప, జూలై 21 : ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డికార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని ఒంటిమిట్ట మండల నాయకులు ధ్వజమెత్తారు. ఒంటిమిట్టలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలలో కొత్త…

సీమాంధ్ర

సిమెంట్‌ధరలు తగ్గించేందుకు చర్యలు

కలెక్టర్‌ హామీ దీక్ష విరమించిన టీడీపీ నేతలు కడప, జూలై 21: సిమెంట్‌ ధరలను వారంలోగా తగ్గించేందుకుఅవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు కలెక్టర్‌ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం…

సీమాంధ్ర

తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట

రెడ్డి సుబ్రహ్మణ్యం కాకినాడ, జూలై 21, : తెలుగుదేశంపార్టీలో బిసిలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని రాష్ట్ర బిసి సెల్‌ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన…