Tuesday, 3 November 2026

July 2012

వార్తలు

ఒలంపిక్స్‌లో ఆర్చరీ సింగిల్స్‌నుంచి వైదోలిగిన జయంత్‌ తాలుక్‌దార్‌

లండన్‌: అండన్‌ ఒలంపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం తొలిరౌండ్‌లో భారత్‌కి చెందిన జయంత్‌ తాలుక్‌దార్‌ తొలిరౌండ్‌లోనే ఓడిపోయాడు. అమెరికాన్‌ ఆర్చరీ జాకబ్‌ చేతిలో 76-86 తేడాతో జయంత్‌ ఓడిపోయాడు.

వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య నాలుగోవన్డే కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఆదిలాబాద్

ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షల్లో కూర్చుని నిరసన తెలియజేశారు. కార్మికుల సస్పెన్షన్లను…

ఆదిలాబాద్

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఆ మహిళను…

హైదరాబాద్

‘గగన్‌’కు 50 లక్షల నజరానాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాదించిన భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానాను ప్రకటించింది. సచివాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నారంగ్‌ తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి అభినందనలు తెలియజేశారు.…

వార్తలు

బాడ్మింటన్‌లో ఫ్రీ కార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన కాశ్యవ్‌

లండన్‌: బ్యాడ్మింటన్‌ పురుఫుల సింగిల్స్‌ పోటీలో పారుపల్లి కాశ్యవ్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గ్రూప్‌లో వరుసగా రెండో విజయం సాధించటంతో ఇది సాధ్యమైంది. వియత్నాం ఆటగాడు మిస్‌ గుయన్‌పై 21-9, 21-14 తేడాతో కశ్యవ్‌ విజయం సాధించాడు. ప్రీక్వార్టర్‌…

హైదరాబాద్

విద్యుత్‌ సర్‌ ఛార్జీలపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై విధించనున్న సర్‌ ఛార్జీల బాదుడుకు బ్రేక్‌ పడింది. సర్‌ఛార్జి వసూళ్లపై స్టే విధించింది. 2009-10 కాలానికి ఆదనపు విద్యుత్‌ సర్‌ఛార్జి మొత్తాన్ని వసూలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రంగారెడ్డి

63 వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న : సీఎం

రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు  రిజర్వ్‌ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్‌రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని’ తొలి మొక్క నాటి సీఎం ప్రారంభించారు. ఈ…

వార్తలు

మళ్లీ కుప్ప కూలిన ఉత్తరాది పవర్‌గ్రిడ్‌

ఢిల్లీ:నిన్న సుమారు ఏడు రాష్ట్రాల్లో విద్యుత్‌కు అందరాయం తలెత్తి పలు రైళ్లు, ప్యాక్టరీలు అన్ని స్థబించి పోయినాయి. అయితే కేంద్ర విద్యుత్‌ మంత్రి సుషిల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ అధికలోడ్‌ కారణంగా విద్యుత్‌ నిలిచిందని తెలిపిన విషయం విదితమే. అయితే…