Tuesday, 3 November 2026

July 2012

కరీంనగర్

మురికికాలువలు, రోడ్ల సమస్యల పరిష్కారినికి ధర్నా

కరీంనగర్‌(గోదావరిఖని): రామగుండం నగర పాలక ప్రాంతంలోని కేసీఆర్‌, ప్రగతినగర్‌ కాలనీలో భూగర్భ ముకిరి కాలువలు, రోడ్డు నిర్మించాలంటూ నగరపాలక కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం సమర్పిస్తూ సత్వర చర్చలు తీసుకోవలసిందిగా కోరారు.

Main

మృత్యుంజయం… మృతుల స్మృతులను గౌరవించు : ఎంఐఎం

గంభీరావుపేట, జూలై 30 (జనంసాక్షి) : మృత్యుంజయం మృతు ల స్మృతులను గౌరవించాలని ఎంఐఎం సూచించింది. అక్కడ సమాధులు ఉన్నాయని, అది ముమ్మాటికీ ముస్లింలవేనని, అందరి మనోభావాలను గౌరవించాలని అన్నారు. వక్ఫ్‌బోర్డు సర్వేయర్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే రికార్డ్సు…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

సమాజస్థితిని వివరించడానికి విమర్శించడా నికి మెరుగుపరచడానికి అవసరమయ్యే పదజా లం అందరినీ చేరేముందే ప్రగతి శీలవాదులలో సాహిత్యకారులలో చెలామణిలోకి రావడం మా మూలే, కానీ, దళిత వ్యతిరేకతా , కోస్తా దురహం కారం లాగా మైనారిటీ వ్యతిరేకత, ముస్లిం…

ఎడిట్ పేజీ

ఇంకెన్నాళ్లు.. ఈ ఘోర ప్రమాదాలు..

మరో ఘోరం.ధూమ శకటం..మరోసారి మృత్యు శకటం అయింది…దేశ రాజధాని నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం ఎస్‌11 బోగీ శ్మశానంగా మార్చేసింది. చుక్క పొడిచే వేళ ప్రయాణికుల ప్రాణాలను చుక్కల్లో కలిపేసింది. ఈ రైలు ప్రయాణం…

కరీంనగర్

రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

కరీంనగర్‌/హుజురాబాద్‌: హుజూరాబాద్‌లోని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మిల్లులను తనిఖీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శోభా రైస్‌మిల్లుపై పెద్దపల్లి,…

కరీంనగర్

మంచం పట్టిన మోదేడు

కరీంనగర్‌/మహదేవ్‌పూర్‌: మండలంలోని పంచన గ్రామ పంచాయితీ మోదేడు గ్రామంలో విష జ్వరాలు, డయేరియా ప్రబలి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించటంతో రవాణా స్తంభించిపోయింది. వైద్య సిబ్బంది అందుబాటులో లేక గ్రామంలో 20మంది వరకు…

హైదరాబాద్

సీఎంను కలిసిన గగన్‌ తల్లిదండ్రులు

హైదరాబాద్‌: ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిపెట్టిన హైదరాబాదీ షూటర్‌ గగన్‌నారంగ్‌ తల్లిదండ్రులు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి గగన్‌ పేరు తెచ్చారని ప్రశంసించారు.

కరీంనగర్

ఘనంగా వన మహోత్సవం

కరీంనగర్‌/ సుల్తానాబాద్‌: మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మంగళవారం 63వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్‌ఎన్‌ఓ భూలక్ష్మీ, ఎంఈవో రాజయ్య, హెచ్‌ ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్

వర్షాలకు కూలిన ఇల్లు

సుల్తానాబాద్‌: పట్టణంలో మంగళవారం భారీ వర్షాలకు ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక శివాలయం వీధిలో కోడూరి చందయ్య్ర అనే వ్యక్తి ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

ఆదిలాబాద్

మంచిర్యాలలో పాఠశాలపైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్‌ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.