Saturday, 7 November 2026

July 2012

సీమాంధ్ర

అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు

రూ. 3,400 కోట్లతో అభివృద్ధి రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎం.డి.రాజగోపాలరెడ్డి శ్రీకాకుళం, జూలై 20 : రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలోని పలు రహదార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు అభివృద్ధి…

సీమాంధ్ర

రూ. 53 లక్షలతో వసతిగృహాల అభివృద్ధి

సాంఘిక సంక్షేమశాఖ డీడీ అచ్యుతానందగుప్తా శ్రీకాకుళం, జూలై 20 : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారానికి రూ. 53 లక్షల నిధులు విడుదలయ్యాయని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్యుతానందగుప్తా శుక్రవారం నాడు…

స్పొర్ట్స్

సహకార చెక్కెర కర్మాగారం తెరిపించేందుకు పోరాటం

టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి శ్రీకాకుళం, జూలై 20: ఆమదాలవలస సహకార చెక్కెర కర్మాగారం తెరిపించేందుకు పోరాడుతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. ఆమదాలవలస మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో…

సీమాంధ్ర

సాగునీటిని వృధా చేయవద్దు

కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ శ్రీకాకుళం, జూలై 20 : సాగునీటిని వృదా చేయకుండా పంట అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రైతులకు సూచించారు. నారాయణపురం ఆనకట్ట కుడి, ఎడమ కాలువ ద్వారా సాగు నీటిని శుక్రవారం ఆయన…

సీమాంధ్ర

27 నుంచి సీఎం ఇందిరమ్మ బాట జిల్లాలో ముఖ్యమంత్రి మూడురోజుల పర్యటన

శ్రీకాకుళం, జూలై 20 : ముఖ్యమంత్రి నాల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉంటారు. ఇందు కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు…

వార్తలు

గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకుంటాం

గీసుకొండ: ఆదర్శగ్రామామైన గంగదేవిపల్లిని స్పూర్తిగా తీసుకొని తమ దేశాల్లో ప్రచారం చేస్తామని విదేశీయులు పేర్కొన్నారు వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లిని బాలవికాస్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో నేపాల్‌, శ్రీలంక, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, బంగ్లాదేశ్‌, చైనా, ఉంగండా,…

జిల్లా వార్తలు

మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జిలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

నిజామాబాద్‌, జూలై 20 : ప్రభుత్వ వసతి గృహ సమస్యలు పరిష్కరించి, మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతవిద్యార్థి సమాఖ్య(ఎఐఎస్‌ఎఫ్‌) శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియం…

వార్తలు

120పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: కేంద్రంలోని యూపీఏ సర్కారులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ప్రభావంతో సెన్సెక్స్‌ 120.41పాయింట్లు కోల్పోయి 17158.44వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 37.50పాయింట్లు నష్టపోయి 5205.10వద్ద స్థిరపడింది. రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆర్థిక సంస్కరణలు వేగవంతమవుతాయని భావిస్తున్న తరుణంలో…

హైదరాబాద్

టీడీపీనే సస్పెండ్‌ చేశాం: హరీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబుపై పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తనను సస్పెండ్‌ చేయడం కాదు ఏడాదిన్నర కిందటే రాజీనామా చేసి టీడీపీనే సస్పెండ్‌ చేశామని ధ్వజమెత్తారు. బాబు తెలంగాణ ద్రోహి అని కోపోద్రిక్తులయ్యారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు…

జిల్లా వార్తలు

వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా శ్రీనివాస్‌రావు బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్‌, జూలై 20: హైదరాబాద్‌లోని అబిడ్స్‌ పరిధిలో సిఐగా విధులు నిర్వహిస్తున్న ఎ.శ్రీనివాస్‌రావు శుక్రవారం వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. గత రెండు రోజుల కిందట మెదక్‌-నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని ఐదుగురు సిఐలను బదిలీ చేసిన విషయం తెలిసిందే.…