Saturday, 7 November 2026

July 2012

సీమాంధ్ర

దొంగల ముఠా అరెస్టు

నెల్లూరు, జూలై 20: నెల్లూరులో బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తుల దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న దొంగల ముఠాను పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రమణకుమార్‌ వెల్లడించి వివరాలు… చిత్తూరు…

సీమాంధ్ర

పులిచింతల జాప్యం వల్లే డెల్టాకు నీటి సమస్య

గుంటూరు, జూలై 20 : పులిచింతల నిర్మాణం పూర్తయి ఉంటే డెల్టాకు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం దుగ్గిరాల మార్కెట్‌ యార్డును సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శ్రీశైలం…

సీమాంధ్ర

జిల్లా రైతాంగానికి తప్పని ఖరీఫ్‌ కష్టాలు

విజయనగరం, జూలై 20 : ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌ కష్టాలు తప్పేట్టులేదు. జూలై మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ వరుణుడి కరుణ లేకపోవడంతో రైతన్నలు వర్షాలు కోసం కళ్లు కాయలు కాచేలా ఆకాశం వైపు ఆశగా…

సీమాంధ్ర

ప్రత్యేకాధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

విజయనగరం, జూలై 20 : ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రామ సందర్శనలో ప్రత్యేకాధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశం నిర్వహించి పారిశుధ్యం, విద్యాహక్కుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎం. వీరబ్రహ్మయ్య అన్నారు. నెలకోసారి పారిశుధ్యం, సాక్షరభారత్‌,…

సీమాంధ్ర

వాహనాల తనిఖీ ముమ్మరం

విజయనగరం, జూలై 20: పట్టణ శివారులోని రాయగడ రోడ్డు వద్ద మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ శుక్రవారం నాడు వాహనాలు తనిఖీ చేశారు. అనుమతులు లేని వాహనాలపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ఆటోలు,…

సీమాంధ్ర

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

విజయనగరం, జూలై 20 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి రంగ సమస్యలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగిన బంద్‌ సందర్భంగా పలు చోట్ల వంద మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని భారత విద్యార్థి…

సీమాంధ్ర

22న గవర్నర్‌ రోశయ్య సాలూరు రాక

విజయనగరం, జూలై 20 : జిల్లాలోని సాలూరు కన్యకాపరమేశ్వరి ఆలయ స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు తమిళనాడు గవర్నర్‌ కె.రోశయ్య రానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఆయన వస్తున్న దృష్ట్యా కలెక్టర్‌…

సీమాంధ్ర

లక్ష్మిపేట క్షతగాత్రులకు విశాఖలో వైద్యపరీక్షలు

శ్రీకాకుళం, జూలై 20 : లక్ష్మిపేట క్షతగాత్రులను వైద్య పరీక్షల కోసం విశాఖపట్టణంలోని సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ రాజాం చేరుకొని లక్ష్మిపేట బాధితుల్ని పరామర్శించిన సందర్భంలో తమను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం పంపే ఏర్పాట్లు…

సీమాంధ్ర

ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు 23న ఇంటర్య్వూలు

శ్రీకాకుళం, జూలై 20: బిఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు సంబంధించి ఒప్పంద అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 23న ఇంటర్య్వూలు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ప్రిన్సిపల్‌ ఆచార్య మిర్యాల చంద్రయ్య తెలిపారు. బొధనా సిబ్బంది కొంత మంది ప్రభుత్వ…

సీమాంధ్ర

పాఠశాలల స్థాయి పెంపు

శ్రీకాకుళం, జూలై 20: విద్యాహక్కు చట్టంలో భాగంగా జిల్లాలో 94 ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతిని శుక్రవారం నాడు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ యాజమాన్యాల కింద 581 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 92 పాఠశాలలకు స్థాయి పెంచారు.…