Sunday, 8 November 2026

July 2012

హైదరాబాద్

అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో కట్లుదిట్లమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి అసెంబ్లీ చుట్టు పక్కల నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలియజేశారు. సభ్యులకు మినహా…

వార్తలు

రాజేశ్‌కన్నా అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: అనారోగ్యంతో నిన్న  కనుమూసిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేష్‌కన్నా అంతిమయాత్ర ముంబయిలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభంమైంది. తమ అభిమాన నటున్ని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేశ్‌కన్నా  కుటుంబసభ్యులు, పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు,…

వార్తలు

రాష్ట్రానికి వర్షసూచన

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి  చురుగ్గా కదులుతోంది. దీనికి తోడు పశ్చిమబెంగాల్‌కు  సమీపంలో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, తెలంగాణ…

హైదరాబాద్

ఓటు వేసిన స్పీకర్‌ మనోహర్‌, జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్‌ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుగా వచ్చి అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. అనంతరం లోకసత్తా అధినేత జేపీ తన ఓటు…

వార్తలు

రణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఎలాంటి రసీదులు లేని రూ. 1.34 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులతో సిబ్బంది అక్కడి నుంచి…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి.:స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి ఎంపిక కోసం రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలోని రూం. నెంబర్‌ 63లో పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు  ఉదయమే పలువురు…

వార్తలు

తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు ఓ లేఖలో తెలియజేశారు. దీంతో జిల్లాలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ…

వార్తలు

నేడు రాజేశ్‌కన్నా అంత్యక్రియలు

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌కన్నా అంత్యక్రియలు నేడు ముంబయిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్‌కన్నా నిన్న ముంబయిలోని తన స్వగృహంలో కనుమూశారు.

వార్తలు

ఎస్సై పరుగు పందెంలో అపశ్రుతి

విశాఖ: ఎస్సై నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుడు పందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది.పరుగుపందెంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అదుపుతప్పి కింద పడిపోవడంతో అతని కాలు విరిగిపోయింది. క్షతగాత్రున్ని  కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.