స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతుండగా నిఫ్టీ ఐదు పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతుండగా నిఫ్టీ ఐదు పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.
రంగారెడ్డి, జూలై 30 : విజయ డైరీ వారి నాణ్యమైన పాల ఉత్పత్తుల వలన ఆరోగ్యవంతమైన జీవనం పొందుతామని రంగారెడ్డి జిల్లా కలెక్టరు వి.శేషాద్రి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో విజయ డైరీ పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని…
ఒలింపిక్స్‌లో భారత్ బ్యాడ్మింటన్ ఆశాకిరణం సైనా నెహ్వాల్ రెండో సీడ్‌లో 21-4 21-14 పాయింట్ల తేడతో బెల్జీయం క్రీడాకారిణీ లియాన్ టాన్‌పై సునాయసంగా విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
ఒలింపిక్స్‌లో భారత్ టెన్నిస్ జోడీ శుభారంభం చేసింది. భూపతి- బోపన్న జోడీ తొలిరౌండులో విజయం సాధించి ముందంజ వేసింది.వీరు బె లారస్ జోడీపై 7-6, 6-7, 8-6 తో విజయం సాధించారు.
వివాదస్పద పరిస్థితుల్లో భారత బాక్సర్ సమిత్ సంగ్వాన్ ఓటమి పాలయ్యాడు. 81కిలోల కేటగి రి విభాగంలో పోటిపడిన సుమిత్ అంపైర్ల తప్పు డు నిర్ణయాల కారణంగా బ్రెజిల్ యామగూచి ఫాల్కావో ఫ్లోరెంటినో చెతిలో సోమవారం పరాజ యం పాలయ్యాడు.చివరివరకు…
లండన్; ఒలింపిక్స్‌లో భాగంగా ఇక్కడ సోమవారం జరిగిన తొలి హాకీమ్యాచ్‌లో భారత్ పరాజయా న్ని మూటగట్టుకుంది.ఎన్నో ఆశలతో లండన్‌కు వెళ్లిన ఇండియా 2-3 తేడాతో నెదర్లాండ్ చేతి లో ఓటమి చవిచూసింది.తొలి అర్థభాగంలోనే నె దర్లాండ్స్ దూకుడుగా ఆడటంతో…
సెప్టెంబర్‌మార్చ్‌ను విజయవంతం చేద్దాం ప్రచారానికి కదులుండ్రి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మార్చ్’ లో పాల్గొంటాయి కోదండరామ్ పిలుపు హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ రాక పోతే ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మెన్…
పర్లపల్లికెవరెల్లినా పాదాలపై పడడమే ఒల్లంతా పుండ్లు.. ఒళ్లు జలదరించే వాస్తవాలు అమ్మలు కాలేక మహిళల ఆవేదన డాక్టర్లకు కనిపించిన దారుణ నిజాలు కరీంనగర్ , జూలై 30 (జనంసాక్షి): పర్లపల్లికెవరెల్లినా వెనుకాముందుసూడకుండా కాల్లపై పడుతారు జనం. కాల్మొక్తబాంచన్ కంపనీమూయించడి…
లండన్: లండన్ ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్ ఆశాకిరణం సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. ఈరోజు జరిగిన రెండో మ్యాచ్‌లో సైనా బెల్జియం క్రీడాకారిణి లియాస్ టాన్‌పై 21-4, 21-14 తేడాతో విజయం సాధించి ఫ్రీ క్యార్టర్‌సలో అడుగుపెట్టింది.