Tuesday, 3 November 2026

July 2012

వార్తలు

ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 5 జిల్లాలకు కరెంట్‌ కోత

వరంగల్‌: ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాలకు కరెంట్‌ కోత విధించనున్నట్లు సీఎండీ నర్సింహారెడ్డి ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు రోజుకు 5 గంటలు, వరంగల్‌ జిల్లాకు రోజుకు 30 గంటలు విద్యుత& కోత విధిస్తున్నట్లు ఆయన…

తెలంగాణ

నత్తనడకన గూడెం ఎత్తిపోతల పథకం

దండేపల్లి : గూడెం ఎత్తిపోతల పథకం మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి రైతులకు నీరు అందివల్సి ఉండగా, పనులు ముందుకు సాగడంలేదు. మూడు కిలో మిటర్లు మేర పైపులైన్లు పూర్తి అయితే పథకం పనులు కొలిక్కి వస్తాయి.…

వార్తలు

హకీలో భారత్‌కు చుక్కెదురు

లండన&: ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు చుక్కెదురైంది. సోమవారం గ్రూప్‌ బిలో చత్రి నేతృత్వంలోని భారత్‌ జట్టు నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-3 తెడాతో ఓటమిపాలైంది.

వార్తలు

భూపతి – బోపన్న జోడి శుభారంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత్‌ టెన్నిస్‌ జోడీ శుభారంభం చేసింది. భూపతి- బోపన్న జోడీ తొలిరౌండులో విజయం సాధించి ముందంజ వేసింది. వీరు బెలారస్‌ జోడీపై 7-6, 6-7, 8-6 తో విజయం సాధించారు.

వార్తలు

ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: ముకుల్‌ రాయ్‌

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని రైల్వే శాఖ మంత్రి ముకల్‌రాయ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సిబ్బంది స్సందించారన్నారు. సోమవారం ఆయన రైలు ప్రమాదంలో బధితులను పరామర్శించారు. ప్రమాదఘటనపై…

వార్తలు

పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

గూడూరు: నెల్లూరులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైటు ప్రమాదానికి గురి కావడంతో గూడూరు మీదుగా రాకపోకలు సాగించే ప్యాసింజర్‌ రైళ్లును అధికారులు సోమవారం పూర్తిగా రద్దు చేశారు. గుంటూరు నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్‌ రైలు ఉదయం 9.15 నిమిషాలకు…

Featured News

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 44మంది సజీవదహనం? మరో 28 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 :తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో లేచిన మంటలకు 44 మంది సజీవదహనమైనట్టు సమాచారం. 28మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స…

ఖమ్మం

విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం

ఖమ్మం: కొత్తగూడెం రాజీవ్‌ పార్క్‌ వద్ద విద్యార్ధునులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విద్యార్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమైఔ అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్

మంత్రి పార్ధసారధి అఫిడవిట్లపై ఈసీలో కదలిక

హైదరాబాద్‌: మంత్రి పార్ధసారధి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. పార్ధసారధి ఆఫిడవిట్లపై మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ చేసిన ఫిర్యాదుతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.…

హైదరాబాద్

రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మునియప్ప

నెల్లూరు: నెల్లూరు వద్ద జరిగిన రైలు ప్రమాద స్థలాన్ని రైల్వేశాఖ సహాయ మంత్రి మునియప్ప పరిశీలించారు. మృత దేహాలను రేపటి వరకు నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉంచుతామని తెలిపారు. ఆ తరువాత వాటిని శ్రీ పెరంబూదూరులోని రైల్వే ఆసుపత్రికి…