Sunday, 8 November 2026

July 2012

వార్తలు

బస్సుపై బాంబుదాడి 12 మంది మృతి

ఇస్లామాబాద్‌: షియా ముస్లింలతో వస్తున్న ఓ మినీ బస్సుపై బుధవారం బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఒరక్జాయి గిరిజన ప్రాంతం స్పాయి. గ్రామం నుంచి షియాలు బస్సులో వస్తుండగా ఈ…

జిల్లా వార్తలు

పోలీసు శిక్షణలో అపశ్రుతి

వరంగల్‌: పోలీసు శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని మామునూరు నాలుగో బెటాలియన్‌ పోలీసులకు ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండగా మిన్‌ ఫైర్‌ అయిముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌ ఎంజీఎంకు  తరలించారు. ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టారు.

హైదరాబాద్

హైదరాబాద్‌లో సంచరిస్తున్న కేరళ నరహంతకుడు

హైదరాబాద్‌: పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న  కేరళ నరహంతకుడు ఆంటోనీ హైదరాబాద్‌లో సంచరిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అతను నగరంలో ఉన్నట్లు గుర్తించిన కేరళ పోలీసులకు సమాచారమందించారు. హంతకుడి కోసం పోలీసులు…

వార్తలు

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఇద్దరు మావోయిస్టులను రూరల్‌ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మావోయిస్టు జాతీయనాయకుడి బంధువుతోపాటు ఓ బెంగాల్‌ యువకుడు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

జొన్నాడ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

హైదారాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. జిల్లాలోని ఆలమూరు…

Featured News

రాష్ట్రపతి ఎన్నికలకు దూరం: టి.డి.పి నిర్ణయం

హైదరాబాద్‌, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్‌ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు…

Featured News

ప్రణబ్‌కు మద్దతు పలికిన తృణమూల్‌

పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ పార్టీ నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రలతి అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జీకే మద్దతిస్తుందని తెలిపారు.…

Featured News

రాష్ట్రపతి ఎన్నికలో ఎంఐఎం ఓట్ల కోసం

అసదుద్దీన్‌తో బొత్స భేటి హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): అందరూ ఊహించినట్లే జరిగింది. రాజకీయంగా ఎప్పుడు తనకు ఆపద వచ్చే సూచనలు కనిపించినా, కాంగ్రెస్‌ ఎప్పుడూ తీసుకునే నిర్ణయమే ఇప్పుడూ తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికలో తమ పార్టీ బలపరుస్తున్న ప్రణబ్‌ ముఖర్జీకే…

Featured News

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

సచ్‌వాలయాన్ని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులు హైదరాబాద్‌: విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం రాజధాని నగరంలో విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐడీఎస్‌ విద్యార్థి సంఘాలు ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక…