పదోన్నతల కోసం ఎన్‌కౌంటర్లు చేశారు: సురవరం
హైదరాబాద్: పదోన్నతుల కోసం ఎంతో మంది ఖాకీలు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యాకాండలు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు స్పందనను ఆయన సమర్థించారు. 1990నుంచి 2012వరకూ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లపై విచారణ…
