Sunday, 8 November 2026

July 2012

సీమాంధ్ర

షాదీఖానా ఆక్రమాణపై దర్యాప్తు చేయాలి కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌

శ్రీకాకుళం, జూలై 17 : రాష్ట్ర ప్రభుత్వం పేద, మద్యతరగతి ముస్లింల సంక్షేమం కోసం పదేళ్ల క్రితం నిర్మంచిన షాదీఖానా ఆక్రమణకు గురైందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ముస్తాక్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ను…

స్పొర్ట్స్

ఖరారైన అక్మల్‌ రీ ఎంట్రీ

సౌతాఫ్రికా సిరిస్‌, వరల్డ్‌కప్‌ టీ ట్వంటీ టీమ్‌లో చోటు లాహోర్‌: ఎట్ట కేలకు పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ జాతీయ జట్టులోకితిరిగి వచ్చాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలలో చిక్కుకున్న అక్మల్‌ సౌతాఫ్రికాతో జరిగే టీ ట్వంటీలతో పాటు,…

సీమాంధ్ర

ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలువైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రామా వెంకట్రావు

శ్రీకాకుళం, జూలై 17 : ఆసుపత్రుల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రామా వెంకట్రావు తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో…

స్పొర్ట్స్

బీసీసీఐతో రాజీ యత్నాలు ప్రారంభించిన కపిల్‌దేవ్‌

-మోరే బాటలోనే భారత మాజీ కెప్టెన్‌ ముంబై: ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌లో చేరి బీసీసీఐ నుంచి నిషేదానికి గురైన భారత జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ఇప్పుడు రాజీపడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌కుమారే క్షమాపణ…

జిల్లా వార్తలు

పారిశుద్ధ్యాన్ని పరిశీలించండి

మెదక్‌, జూలై 17 : గ్రామాలలో తాగు నీటి సమస్య పారిశుద్ధ్యం గురించి సమయానుసారం చర్యలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో గ్రామాలకు…

జిల్లా వార్తలు

పథకాలు ప్రజలచెంతకు చేర్చండి

మెదక్‌, జూలై 17 : ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దరి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎన్‌. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంగారెడ్డి డివిజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన…

ఖమ్మం

రైతు సంక్షేమం మరిచిన ప్రభుత్వం

ఖమ్మం, జూలై 17 : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతు సంక్షేమం పట్ట కుండా కుర్చీలు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక…

ఖమ్మం

లాభాల బాటలో ఖమ్మం డిసిసిబి

ఖమ్మం, జూలై 17: స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లాభాల బాటలో నడుస్తోందని బ్యాంకు అధ్యక్షులు యలమంచిలి రవికుమార్‌ అన్నారు. 2011-12 సంవత్సరానికి బ్యాంకు 1.2 కోట్ల నికర ఆదాయం ఆర్జీంచడంద్వారా తెలంగాణ జిల్లాల్లో ప్రథమ స్థానంలోకి…

ఖమ్మం

బిసి బాలికల కోసం వసతి గృహం

ఖమ్మం, జూలై 17: జిల్లాకలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ చొరవతో బిసి బాలికల కోసం జిల్లా కేంద్రంలోని గుట్టలబజారులో ఉన్న పాతసట్కాం కార్యాలయానికి మరమ్మతులు చేసి వసతి గృహంగా మార్చినట్టు జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకట నర్సయ్య మంగళవారం ఇక్కడ…

ఖమ్మం

పోలీసు అధికారులకు ఎసిబి సమన్లు

ఖమ్మం, జూలై 17 : మద్యం వ్యాపారి నున్నా రమణ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ముడుపుల వ్యవహారంపై పోలీసు అధికారులకు సమన్లు అందించేందుకు ఎసిబి అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల వరంగల్‌ జిల్లా పోలీసు అధికారులకు సమన్లు అందించి విచారణ…