Sunday, 8 November 2026

July 2012

కరీంనగర్

కలెక్టర్‌ కు వినతి పత్రం

కరీంనగర్‌ : మున్సిపల్‌ కార్పోరేషన్‌ కోర్టు రిజర్వాయర్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఆకుల సత్తయ్య నగర వాసులపై ఆధారాలు లేకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని కావున అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ…

కరీంనగర్

కలెక్టర్‌ ఎదుట అంగన్‌వాడీ టీచర్లు ధర్నా

కరీంనగర్‌ టౌన్‌ : అంగన్‌వాడీ టీచర్లు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తమ డిమాండ్‌లు నేరవేర్చాలని ధర్నా చేశారు. సూమారు 500 మంది కార్యక్రర్తలు కలెక్టర్‌ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తూ, రాకపోకలు స్తంభింప చేశారు. అంగన్‌వాడీ…

కరీంనగర్

మొక్కలు నాటిన విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌ : ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 200 మొక్కలను సోమవారం నాటారు. ఈ 200 మొక్కలకు త్రిగార్డ్‌ను కూడా అందజేస్తామని…

వార్తలు

రేపు పాఠశాలలకు బంద్‌ పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల రేపు బంద్‌కు పిలుపిచ్చాయి. పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం వస్తువుల వాడకం, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణలో…

వార్తలు

పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమ శాఖ పుల్‌టైం కంటిన్‌జెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.కెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ. 30 ఏళ్లుగా కంటిన్‌జెంట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న 1500 మందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన…

వార్తలు

మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక

విజయవాడ: ఆంద్రా క్రికెట్‌ ఆసోషియేషన్‌ సెంట్రల్‌ జోన్‌ అండర్‌ 16 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక జట్టును జోన్‌ కార్యదర్శి పోకా రమేష్‌ వెల్లడించారు. సీహెచ్‌ జాన్సీ లక్ష్మీ, జి.సేహ్న, వై.రమా దేవి, పి.సుస్మిత, అభిసారిక, వి. రమాదేవి,…

కరీంనగర్

విద్యుత్‌ కోత పై టీఆర్‌ఎస్‌ నిరసన

కరీంనగర్‌ టౌన్‌ : వేళాపాళ లేని కరెంటు కోతకు నిరసనగా, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు రవీందర్‌ సింగ్‌, మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా సోయవారం ఎస్‌సీ కార్యాలయ ముట్టడి నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద…

కరీంనగర్

ఎంపీ పొన్నంను విమర్శించే నైతిక హక్కు లేదు

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులు పుట్ట మధు, కేకే, ఆది శ్రీనివాస్‌కు లేదని జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మొహసిన్‌ అహ్మద్‌ఖాన్‌ విమర్శించారు. ఈ…

కరీంనగర్

ప్రముఖ కవి కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి పలువురు సంతాపం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ప్రముఖ కవి, సాహితీవేత్త, పద్యకవి తెలుగు పండితుడు కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సంతాపం తెలిపింది. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పండిత…

కరీంనగర్

కలెక్టర్‌కు వృద్ధుల సంక్షేమ సంఘం వినతి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : కోరుట్ల పట్టణంలో వృద్ధుల సంక్షేమ సంఘం నివాసం కోసం ఆశ్రమానికి మూడెకరాల భూమిని ఇప్పించాలని కోరుట్ల వృద్ధ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అక్టోబర్‌ 2, 2009…