రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భూతల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో…
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భూతల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో…
గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేయకపోవడం పట్ల జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.…
జమ్ముకాశ్మీర్: అమరనాథ్ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. సోమవారం సాయంత్రానికి మరో 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. జూన్ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్ యాత్రలో ఆదివారం సాయంత్రం…
లండన్: ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి క్రీడాకారులు, విలేకరులు, అధికారులు రావడం ప్రారంభమైంది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం చెప్పడానికి వారి బరువైన క్రీడాసామగ్రిని చేరవేయడంలో తోడ్పడడానికి అధికారులు వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు. భద్రత కోసం స్నిఫర్ డాగ్స్‌తో…
కరీంనగర్ : నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజావాణి కార్యక్రమాలను నగర కమిషనర్ అమయ్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజినీర్ ఎంఎ.రషీద్…
కరీంనగర్ : పట్టణ పరిధిలోని భగత్‌నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్ పై ఆరవ అంతస్తు పెంట్ హౌజ్ నిర్మిస్తున్నారని ప్లాట్ల యాజమానులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నగర పాలక కమిషనర్ టౌన్ ఫ్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ…
కరీంనగర్ జూలై 16 (జనంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో స్థానిక సంస్థల అధికారాలను హరించి, ప్రత్యేకాధికారుల పాలనలో కాలం గడిపి, నగరాన్ని సర్వనాశనం చేస్తూ కార్పొరేషన్‌ను నిర్వ్యీర్యం చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీపీఐ…
కరీంనగర్ జూలై 16 (జనంసాక్షి) : రామడుగు మండలంలోని షానగర్‌కు చెందిన వితంతువు జోగు బుజ్జమ్మ తన భూమికి పట్టా ఇప్పించాలని సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చింది. గతంలో మంత్రుల ఆదేశాలతో తనకు ఎకరం భూమి, ఇందిరమ్మ ఇల్లును…
కరీంనగర్ : ఎస్సీ ఉపకులాలకు కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎమ్‌ఆర్‌ఓల తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీలో ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత లేదని, సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని…
కరీంనగర్ : ఆర్యోగంగా, ఆనందంగా జీవనాన్ని సాగించడానికి ప్రాణయామం, యోగాను దినచర్యలో భాగంగా చేయాలని కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, పద్మనాయక వెలమల సంఘం అధ్యక్షుడు కఠారి దేవేందర్‌రావు తెలిపారు. స్వామి వివేకనందా 150వ జయంత్యుత్సవాల సందర్భంగా శాతవాహన లయన్స్…