ప్రమాదంపై ప్రధాని ఆరా
హైదరాబాద్: నెల్లూరులో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి ప్రకటించారు.
హైదరాబాద్: నెల్లూరులో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి ప్రకటించారు.
హైదరాబాద్: మంత్రి పార్థసారధి సమర్పించిన ఆఫిడవిట్లపై ఈసీలో కదలిక మొదలైంది. పార్థసారథి ఆఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీచేశారు. మంత్రి పార్థసారథి ఆఫిడవిట్లపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఫిర్యాదు…
హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో దశరథరామిరెడ్డిని న్యాయస్థానం ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఏసీబీ అధికారులు దశరథరామిరెడ్డిని ప్రశ్నించనున్నారు.
పశ్చిమగోదావరి: మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు సోమవారం సాయంత్రం కన్నుముశారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామచంద్రరాజు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకరవ్గం నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా…
హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్నన ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని శాషనసభాపతి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఇప్పటికి 110ప్రశ్నలకు, మరో 315శూన్యగంట ఆంశాలకు వివిధ శాఖల నుంచి…
విజయనగరం, జూలై 30 : గత నాలుగు నెలలుగా బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 ఆరోగ్య సేవల సిబ్బంది సోమవారం ఇక్కడి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ…
విజయనగరం, జూలై 30 : పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు పెంపకమే శరణ్యమని ఆశయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు రెడ్డి రమణ అన్నారు. చీపురుపల్లి ప్రెస్‌క్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి…
విజయనగరం, జూలై 30 : సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక అధ్యక్షుడు కె.రాఘవేంద్రరావు (75) మృతి చెందారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాఘవేంద్రరావు మృతిపై సమాచార రక్షణ వేదిక…
విజయనగరం, జూలై 30 : శృంగవరపుకోట – కొత్త వలస ప్రధాన రహదారిలో మల్లివీడు సమీపంలో రోడ్డు పక్కనున్న చెరులోకి కారు దూసుకెళ్ళింది. కిత్తన్నపేట వద్ద ఏర్పాటు చేసిన మధువాణి ఎస్టేట్‌కు చెందిన వ్యక్తులు మధ్యాహ్నం 3గంటల సమయంలో…
విజయనగరం, జూలై 30 : కొత్తలి వారి కళ్లాల్లో చెరుకు క్రషర్‌కు అదే కళ్లానికి చెందిన కొత్తలి నారం నాయుడు నిప్పు పెట్టాడు. దీంతో రూ. 3లక్షల విలువైన క్రషర్ మెటీరియల్ కాలిపోయింది. జామి కొత్తలి వారి కళ్లాల్లో…