Tuesday, 3 November 2026

July 2012

సీమాంధ్ర

2న ఆహారభద్రతపై సదస్సు

విజయనగరం, జూలై 30 : ఆహారభద్రత అంశంపై వామపక్షాల ఆధ్వర్యంలో ఆగస్టు 2న అమర్‌ భవన్‌లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కమిటీ కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు ప్రజలు హాజరుకావాలని కోరారు.

సీమాంధ్ర

ఘనంగా కోటసత్తెమ్మ ఉత్సవాలు

విజయనగరం, జూలై 30 : స్థానిక రామానాయుడు రోడ్డులో కొలువై ఉన్న సత్తెమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణేష్‌ పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో భాగంగా పంచామృతాభిషేకము, లలితా సహస్త్రనామ పారాయణం, 108…

సీమాంధ్ర

తహశీల్దార్‌ అరెస్టుతో ప్రజా సంఘాల స్పందన

కర్నూలు, జూలై 29 : కల్లూరు మండలం తహశీల్దార్‌గా పని చేసిన అంజనాదేవి పలు అవినీతి, ఆరోపణలలో చిక్కుకొని ఎట్టకేలకు ఎసిబి వలలో పడి అరెస్టయ్యారు. గత మూడు సంవత్సరాలుగా కల్లూరు మండలంలో భూములను అక్రమంగా బినామీ పేర్లతో…

సీమాంధ్ర

గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది : సిఎం

రైల్వే నిర్లక్ష్యం వల్లే : చిరంజీవి నెల్లూరు, జూలై 30 : మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని రైల్వే శాఖామంత్రికి లేఖ రాయనున్నట్లు…

సీమాంధ్ర

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి

గుంటూరు, జూలై 30 : ప్రతి విద్యార్థి తనకు ఇష్టమున్న రంగాన్ని ఉన్నత లక్ష్యాలును నిర్దేశించుకోవాలని, నిరంతరం పట్టుదల కృషితో అనుకొన్న లక్ష్యాన్ని సాధించవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్‌ బి. చంద్రకుమార్‌ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ మందిరంలో ”విద్యార్ధులు…

సీమాంధ్ర

ప్రజాసమస్యలు పట్టని సర్కార్‌

గుంటూరు, జూలై 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని శాసనసభ్యుడు డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. పెదకూరపాడులో తెలుగుదేశంనాయకుడు గుడిపూడి బాబూరావు గృహంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పాలు…

సీమాంధ్ర

ఆర్థిక ప్రగతికి విద్యే మూలం: దగ్గుబాటి

గుంటూరు, జూలై 29 : ఆర్థిక ప్రగతికి విద్యే మూలమని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విజ్ఞాన్‌ వైజయంతి డాక్టర్‌ లావు రత్తయ్య గారి షష్టిపూర్తి ఉత్సవాలలో రెండవ రోజు సోమవారం ‘సమగ్ర సంపూర్ణ జాతి నిర్మాణం… స్ఫూర్తి…

సీమాంధ్ర

వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వండి

కడప, జూలై 30: జిల్లాలో వ్యవసాయ బోర్లకు తక్షణమే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టరు వి అనిల్‌ కుమార్‌ విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డయల్‌ యువర్‌ కలెక్టరు, ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా…

సీమాంధ్ర

కలెక్టర్‌ ఎదుట డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం

ఏలూరు కలెక్టరేట్‌లో కలకలం ప్రజావాణిలో దుశ్చర్య ఏలూరు, జూలై 30 : పశ్చిమగోదావరి జిల్లాకు మహిళా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ వాణిమోహన్‌ ఎదుటే అధికారుల తీరును నిరసిస్తూ డ్వాక్రా మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఎప్పటి లాగే…

సీమాంధ్ర

శ్రీవారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అధికారులు

తిరుమల, జూలై 29 : తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఆదివారంనాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులకు అర్చకులు స్థాపన తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పవిత్రోత్సవాలలో…