Saturday, 7 November 2026

July 2012

వార్తలు

లండన్‌ ఒలింపిక్స్‌కు సురేశ్‌ కల్మాడీ

ఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌కు హాజరయ్యేందుకు సురేశ్‌ కల్మాడీకి అనుమతి లభించింది. పాటియాలా హౌన్‌ కోర్టు ఆయనకు ఈ అనుమతి మంజూరు చేసింది. జూలై 26నుంచి ఆగస్టు 13 వరకు ఆయన  ఒలింపిక్స్‌కి వెళ్లిరావచ్చని న్యాయస్ధానం పేర్కొంది. కామన్‌వెల్త్‌ క్రీడలకు…

సీమాంధ్ర

వ్యాపార కేంద్రాలుగా మారుతున్న ‘సత్యదేవుని’ సన్నిధి కరవైన నియంత్రణ

అన్నవరం, జూలై 13,: పుణ్యం పురుషార్ధం కలిసి వస్తుందనే భక్తి భావనతో పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రైవేట్‌ వ్యాపార సంస్థల చేతుల్లో నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తుంది. భక్తిని ప్రబోధించవలసిన కొన్ని ఆలయ పరిసరాలు వ్యాపార కేంద్రాలుగా…

ఆదిలాబాద్

రెండు బస్సులు ఢీ

ఆదిలాబాద్‌ : బెల్లంపల్లి వద్ద ఒవర్‌ రైల్వే బ్రిడ్జి పై రెండు బస్సులు ఒక్కదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

తహసీల్దారుపై ఆర్డీవో ఆగ్రహం

కొమరోలు , జూలై 13 : కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గత కొన్ని దశాబ్ధాల క్రితం దాతలు స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఉండగా ఆ స్థలంలో కొంతభాగం అన్యాక్రాంతమైందని, ఈ విషయంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో…

సీమాంధ్ర

పాఠశాల అభివృద్ధికి లక్ష విరాళం

కొమరోలు , జూలై 13 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతిగదుల్లో విద్యార్థులు కూర్చునేందుకు డెస్క్‌ల కొనుగోలుకు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి అక్కడికక్కడే పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందచేశారు. ఈ సందర్భంగా ఏడు…

సీమాంధ్ర

ఉపాధ్యాయులు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలి ఎమ్మెల్యే రాంబాబు

కొమరోలు , జూలై 13: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 32 లక్షల…

ఆదిలాబాద్

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలవం

ఆదిలాబాద్‌, జూలై 13 ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ శాసన సభ పక్ష నేత జి. మల్లేష్‌ ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి…

ఆదిలాబాద్

మంచిర్యాలలో ఏబీవీపీ సమావేశాలు

ఆదిలాబాద్‌, జూలై 13 : జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో ఈ నెల 14,15వ తేదీలలో రెండురోజులపాటు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్‌ తెలిపారు. ఈ సమావేశాలలో ఏబీవీపీ రాష్ట్ర…

వార్తలు

యూపీలో గ్రామ పంచాయితీ ప్రత్యేక సంచలన చట్టాలు

లక్నో : స్త్రీలు మొబైల్‌ ఫోన్లు వాడకూడదు, ప్రేమ వివాహలు చేసుకోకుడదు, ఒక వేళ చేసుకున్న ఆ ఉళ్లో ఉండకూడదు. ఎక్కడికైన వెళ్లిపొవాలి. నలబై ఏళ్లలోపు మహిళలు పురుషులు తోడు లేకూండా బజారుకు వెళ్లకూడదు. ఇంటి నుంచి బయటకు…

ఆదిలాబాద్

ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, జూలై 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంనాటికి 922వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…