రైతుల సమస్యలను పరిష్కరించండి
ఆదిలాబాద్, జూలై 13 : జిల్లావ్యాప్తంగా 15 రోజుల్లోగా రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేయకపోతే కలెక్టరేట్‌ను దిగ్భందిస్తామని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ ఇన్‌చార్జి పాయల శంకర్ హెచ్చరించారు. కరవు కింద జిల్లాకు 190 కోట్లు విడుదల అయినా…
