కోర్టులో హాజరైన: మాజీ జడ్డి పట్టాభి రామారావు
హైదరాబాద్: గాలి బెయిల్ డీల్ కేసులో అరెస్టెన జడ్డి పట్టాభి రామారావును ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గాలి బెయిల్ డీల్ విషయంలో నాంపెల్లి కోర్టు విచారణ జరిపినట్టు సమాచారం.
హైదరాబాద్: గాలి బెయిల్ డీల్ కేసులో అరెస్టెన జడ్డి పట్టాభి రామారావును ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గాలి బెయిల్ డీల్ విషయంలో నాంపెల్లి కోర్టు విచారణ జరిపినట్టు సమాచారం.
కమాన్‌పూర్:కమాన్‌పూర్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సీఐఎన్ఎఫ్ కానిస్టేబుల్ నరేష్ ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై మృతి చెందాడు.ఢిల్లీలో సీఐఎన్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేష్ రాష్ట్రంలో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేశాడు.రన్నింగ్ పరీక్షలో పాల్గొనడానికి గుండారం వచ్చాడు.అయితే ఇంట్లో విద్యుత్…
కాకినాడ: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం సీఎం రేపటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ బాట కోసం జిల్లాలో సీఎం…
విజయవాడ:పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోయిన సైకో రాచకుంట సాంబశివరావు కోసం రెండోరోజూ గాలింపు చర్యలు కొనసాగుతాన్నాయి.కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకోకుండా ఆరు చెక్‌పొస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు,సైకోను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు.గుంటూరు,నెలూరు కృష్ణా,ప్రకాశం…
కరీంనగర్: జ్యోతినగర్ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం సుమారు రూ. లక్షకుపైగా సోత్తు చోరికి గురైనట్లు ఆలయ…
మొగల్తూరు:విద్యుత్ శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మొగల్తురులో చోటుచేసుకుంది.నిన్న రాత్రి ఏఈ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 23కాసుల బంగారు అభరణాలు, ద్విచక్రవాహనాన్ని దోచుకెళ్లారు. బాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: జడీమెట్ల కార్మోల్డ్ డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ప్రమాదవశాత్తు డ్రయ్యర్ పేలి ముగ్గురు కార్మికులను తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సికింద్రాబాద్:ఘట్కేసర్-బీబీనగర్ మార్గంలో రైల్వే మార్గంలో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మంగళ,శుక్రవారాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ప్రకటనలో తెలిపారు. నెంబరు 17201 గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ…
వరంగల్: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యామ్రమానికి కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ తదితరులు హాజరయ్యారు.