Friday, 6 November 2026

July 2012

ఎడిట్ పేజీ

ఇనుము వేడిగా ఉంది..సులువుగా వంచొచ్చు

తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఆకాంక్ష ఏమిటో, నాలుగు కోట్ల మంది ఏ లక్ష్యం కోసం ఎప్పుడైనా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారో యావత్‌ దేశానికి తెలుసు. ప్రపంచమంతా తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ వ్యక్తీకరణను చూసి ‘ఔరా!’ అంటూ…

Main

‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు

సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్‌ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళా శాల క్యాపంస్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయి ఆయనకు నివాళులు అర్పిం…

Featured News

పాతబస్తీలో మైనారిటీ మంత్రి పర్యటన

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా గురువారం రాజధానిలోని మక్కా మసీదును అధికారికంగా సందర్శించారు. మసీదు అభివృద్ధికోసం గత ఏడాది వచ్చిన వినతి మేరకు…

Featured News

తెలంగాణపై విషం చిముతున్న 12 ఫార్మా కంపెనీల ముసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల భూములు, పొలాలు, నీళ్లు, పచ్చదనం, ఉపాధి కొల్లగొట్టి ఇంతకాలం తమ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని, ఇక్కడి ప్రజల జీవితాలను కొల్లగొట్టడంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సెజ్‌ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా…

Featured News

పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో తీవ్ర ప్రభావం చూపింది. దీని ప్రభావం మన ఉత్తర…

Featured News

ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ

– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన కోసం 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికను…

Cover Story

ఉద్యమం ఆపోద్దు… పోరుబాటా విడోద్దు

– తెలంగాణ హామీ లభిస్తేనే టీ. ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనాలి – తెలంగాణపై సంకేతాలు లేవు – మహోద్యమానికి సిద్ధం కావాలని కోదండరాం పిలుపుహైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానున్నట్లు తమకు…

వార్తలు

ఉప రాష్ట్రపతి ఎన్నికల పై సురవరంతో ప్రధాని

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్లో మాట్లాడారు. ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ అయితే పార్టీ వైఖరి ఏమిటని సువరాన్ని ఆయన అడిగారు. అన్సారీ అయితే…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్‌, లాహోర్‌, ఇస్లామాబాద్‌లో భూమి తీవ్రంగా భూమి కంపించింది. ఆస్థి నష్టం సంభవించినట్లు సమాచారం. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. హిందుకుష్‌ పర్వత శ్రేణిలోని…