అమాత్యుల వివాదాస్పద వ్యాఖ్యలు..
నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని సామెత ఉన్నది. మన నోరు మంచిదైతే నలుగురూ మన చుట్టూ చేరుతారు. ఇది ఇప్పుడు యూపీఏ కేంద్ర మంత్రులకు ఎంతో అవసరమనుకుంటా. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కడం. ఆనక అలా అనలేదని మీడియా…
నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని సామెత ఉన్నది. మన నోరు మంచిదైతే నలుగురూ మన చుట్టూ చేరుతారు. ఇది ఇప్పుడు యూపీఏ కేంద్ర మంత్రులకు ఎంతో అవసరమనుకుంటా. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కడం. ఆనక అలా అనలేదని మీడియా…
ముంబయి, జూలై 12 : నటుడు దారాసింగ్ (84) కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స నిమిత్తం స్తానిక కోకిలాబెన్ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన చేరిన విషయం తెలిసిందే. నాటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స…
హైదరాబాద్, జూలై 12 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయలేమని జాతీయ సలహా మండలి సభ్యురాలు అరుణారాయ్ అన్నారు. గురువారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం…
కరీంనగర్: ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్, జూలై 12 : గాలి జనార్దనరెడ్డి బెయిల్ స్కాంలో మరో జడ్జి లక్ష్మీనరసింహారావును ఎసిబి అధికారులు గురువారంనాడు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఆయన్ను ఎసిబి…
బెంగళూరు, జూలై 12(: కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టర్ గురువారంనాడు 11.56 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భరద్వాజ్ రాజ్‌భవన్‌లో ఆయన చేత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా కెఎస్…
హైదరాబాద్, జూలై 12 (: రాష్ట్రంలో గురువారం నుంచి అధికారిక విద్యుత్ కోతల వేళలు పెరిగాయి. విద్యుత్ సౌధ వద్ద ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు విద్యుత్ కోతలపై సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. మరింత సమయం విద్యుత్ కోతలు…
పూంచి, జూలై 12 పాకిస్థాన్‌కు చెందిన ఓ యువసైనికుణ్ణి భారత సైనిక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ కూడా పహారా కాసిన సాయుధ దళాలకు 25 ఏళ్ల అరీఫ్‌అలీ అనే పాకిస్థాన్ సైనికుడు కంటపడ్డాడు. వెంటనే భారత…
బెంగళూరు, జూలై 12 : బెంగళూరులోని పాఠశాలలు పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా డ్రెస్ కోడ్ నిర్దేశించారు. పొద్దున్నే లేచి తమ బిడ్డలను తయారు చేసుకుని స్కూళ్లకు వచ్చే తల్లిదండ్రులు నైటీల్లోనూ, షాట్స్ రావటం చూసిన స్కూళ్ల యాజమాన్యాలకు…
హైదరాబాద్: రంజాన్ మాసం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా ఈరోజు పాతబస్తీలోని చారిత్రక మక్కామసీదును సందర్శించారు. మసీదు అభివృద్దికోసం గత ఏడాది వచ్చిన వినతి మేరకు కోటి రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి…